PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA &FITNESS CLASSES AT YOUR DOOR STEPS FROM THE POINT OF INDIAN TRADITIONAL YOGA FOCUSED AREA: GENERAL FITNESS & OBESITY(OVERWEIGHT REDUCTION) TRAINING CLASSES AT THE STUDIO COVERING ALL HEALTH PROBLEMS SPECIALIZATION : PRANAYAMA | PRANIC HEALING | MEDITATIVE
Saturday, November 17, 2018
Friday, October 26, 2018
Friday, October 19, 2018
Tuesday, September 25, 2018
కృష్ణా జిల్లా యోగ మాస్టర్ల సమాఖ్య నూతన కార్యవర్గం
పత్రికా ప్రకటన:
జిల్లా యోగా సమాఖ్య అధ్యక్షులుగా సంగెపు సుబ్బారావు
కృష్ణా జిల్లా యోగ మాస్టర్ల సమాఖ్య నూతన కార్యవర్గం
ఏకగ్రీవంగా ఎన్నికయింది.
యోగ మాస్టర్ సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పడిన సూర్య యోగ ఫౌండషన్ కృష్ణా జిల్లా కార్యవర్గం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం లో జిల్లా యోగ మాస్టర్ల సమావేశం రాష్ట్ర సూర్య
యోగా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కరణం లుగేంద్ర పిళ్ళై అధ్యక్షత న జరిగింది.
జిల్లా యోగ మాస్టర్ల నూతన కార్యవర్గం వివరములు ఇలా వున్నాయి.
గౌరవ అధ్హక్షులుగా మోహన్ రావు (పటమట), అధ్యక్షులుగా సంగెపు సుబ్బారావు (నందిగామ), కార్యదర్శిగా శివ గణేష్ కాకర్ల (కానూరు), కోశాధికారి గా సిరిపిరెడ్డి లీలావతి (జగ్గయ్యపేట)
ఉప కార్యదర్శిగా బబిత
లు ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా డ్. దుర్గారావు, జ్.వెంకట ఫణి, వి.స్వాతి, ఎం.వి.కె. పద్మజ,కుమార్, గోవిందమ్మ, సాయి లక్ష్మీ ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమానికి సూర్య యోగ ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్య చంద్ర కుమారి, సోమయాజులు సమన్వయ కర్తలుగా నిర్వహించారు.
కరణం లుగేంద్ర పిళ్ళై
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Subscribe to:
Comments (Atom)
I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA
PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS
Goolgepay Phone pay Paytm
Donate for our yoga center paytm : 8977277742