నేను యోగనిద్ర లింకు పెట్టాను చాల మంది open కాలేదు అని message పెట్టారు.
మీకోసం ప్రత్యేకంగా లింకు చేయించి పెట్టాను. ఇప్పుడు తప్పనిసరిగా open అవుతుంది.
ఎందుకు పంపిస్తున్నానంటే డాక్టర్ మాణికేశ్వరరావు గారు ఎంతో కష్టపడి యోగ నిద్ర ఆడియో చేశారు.
మీరు పడుకొని కళ్ళు మూసుకొని వింటూ ఉంటే ప్రపంచాన్ని మరచిపోతారు.
మీ బాధలు కష్టాలు టెన్షన్ అన్ని మరచిపోయి ఆనందిస్తారు
అంత అద్భుతంగా ఉంటుంది
ఇది నా స్వానుభవం
No comments:
Post a Comment
8977277742